2 సమూయేలు 11:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆ స్త్రీ గర్భవతియై –నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది. See the chapterపవిత్ర బైబిల్5 కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది. See the chapter |