2 రాజులు 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కాబట్టి అతడు వాళ్ళతో వెళ్ళాడు. అందరూ యొర్దానుకి వెళ్ళి చెట్లు నరకడం ప్రారంభించారు. See the chapterపవిత్ర బైబిల్4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు. See the chapter |