2 రాజులు 17:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు. See the chapterపవిత్ర బైబిల్40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు. See the chapter |