2 రాజులు 16:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు. See the chapterపవిత్ర బైబిల్16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఊరియా యాజకుడు జరిగించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు. See the chapter |