2 కొరింథీ 8:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు. See the chapterపవిత్ర బైబిల్16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 మీ పట్ల నాకున్న శ్రద్ధనే, తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు. See the chapter |