Online Bible

- Advertisements -




2 కొరింథీ 8:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు. తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

15 ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

See the chapter Copy




2 కొరింథీ 8:15

Follow us:

Advertisements


Advertisements