2 కొరింథీ 8:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే. See the chapterపవిత్ర బైబిల్13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. See the chapterతెలుగు సమకాలీన అనువాదము13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలివేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. See the chapter |