2 కొరింథీ 5:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3-4 ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. See the chapterపవిత్ర బైబిల్3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడం. See the chapter |