2 కొరింథీ 4:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి. See the chapterపవిత్ర బైబిల్12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము12 కనుక మాలో మరణం పనిచేస్తుంది, కాని మీలో జీవం పనిచేస్తుంది. See the chapter |