2 కొరింథీ 10:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు. See the chapterపవిత్ర బైబిల్9 నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. See the chapter |