1 తిమోతికి 4:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి. See the chapterపవిత్ర బైబిల్5 అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది. See the chapter |