1 తిమోతికి 3:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి. See the chapterపవిత్ర బైబిల్9 దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. See the chapter |