1 తిమోతికి 2:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఒక స్త్రీ పూర్ణ వినయంతో శాంత స్వభావంతో నేర్చుకోవాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. See the chapterపవిత్ర బైబిల్11 స్త్రీలు నెమ్మదిగా ఉంటూ సంపూర్ణమైన వినయంతో ఉండటం నేర్చుకోవాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఒక స్త్రీ పూర్ణ వినయంతో శాంత స్వభావంతో నేర్చుకోవాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 ఒక స్త్రీ పూర్ణ వినయంతో శాంత స్వభావంతో నేర్చుకోవాలి. See the chapter |