1 థెస్సలొనీకయులకు 2:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. See the chapterపవిత్ర బైబిల్1 సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వృధా కాలేదని మీకు తెలుసు. See the chapter |