1 సమూయేలు 9:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 సౌలు తన సేవకునితో, “సరే, పద వెళ్దాం” అన్నాడు. వారు బయలుదేరి దైవజనుడున్న పట్టణానికి వెళ్లారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 సౌలు–నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 సౌలు తన సేవకునితో, “సరే, పద వెళ్దాం” అన్నాడు. వారు బయలుదేరి దైవజనుడున్న పట్టణానికి వెళ్లారు. See the chapter |