1 సమూయేలు 8:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అతని మొదటి కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా; వారు బెయేర్షేబలో న్యాయాధిపతులుగా ఉన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా, See the chapterపవిత్ర బైబిల్2 సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అతని మొదటి కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా; వారు బెయేర్షేబలో న్యాయాధిపతులుగా ఉన్నారు. See the chapter |