1 సమూయేలు 25:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నాబాలు గొర్రెలబొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు. See the chapterపవిత్ర బైబిల్4 దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని, See the chapter |