1 సమూయేలు 17:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 వారు, వాణ్ణి చంపినవాడికి లభించే కానుకల గురించి చెప్పారు. See the chapterపవిత్ర బైబిల్27 కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు. See the chapter |