1 సమూయేలు 12:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “మీ కళ్ళెదుట యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను మీరు నిలబడి చూడండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి. See the chapterపవిత్ర బైబిల్16 “ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “మీ కళ్ళెదుట యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను మీరు నిలబడి చూడండి. See the chapter |