1 సమూయేలు 1:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది. See the chapterపవిత్ర బైబిల్12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. See the chapter |