1 పేతురు 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. See the chapterపవిత్ర బైబిల్7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు గనుక మీ చింతలన్ని ఆయనపై మోపండి. See the chapter |