1 పేతురు 3:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. See the chapterపవిత్ర బైబిల్11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 వారు కీడు నుండి తొలగి మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదకి దాని వెంటాడాలి. See the chapter |