1 పేతురు 2:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. See the chapterపవిత్ర బైబిల్22 “ఆయన ఏ పాపం చేయలేదు! ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము22 “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడు అసత్యం రాలేదు.” See the chapter |