1 రాజులు 8:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి. See the chapterపవిత్ర బైబిల్45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. See the chapter |