1 రాజులు 3:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది. See the chapterపవిత్ర బైబిల్10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది. See the chapter |