1 యోహాను 2:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. See the chapterపవిత్ర బైబిల్25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవం. See the chapter |