Online Bible

- Advertisements -




1 కొరింథీ 7:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6-7 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధము నను మరి యొకడు మరియొక విధమునను ప్రతిమనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

6 ఈ విషయం మీకు అనుకూలంగా ఉండాలనే చెప్తున్నాను కాని ఇది ఆజ్ఞ కాదు.

See the chapter Copy




1 కొరింథీ 7:6

Follow us:

Advertisements


Advertisements