Online Bible

- Advertisements -




1 కొరింథీ 6:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

17 అయితే ప్రభువుతో ఏకమైన వారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

See the chapter Copy




1 కొరింథీ 6:17

Follow us:

Advertisements


Advertisements