1 కొరింథీ 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి. See the chapterపవిత్ర బైబిల్5 అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 కనుక వానిని సాతానుకు అప్పగించాలి, అప్పుడు వాని శరీరం నశించినా కానీ ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడుతుంది. See the chapter |