Online Bible

- Advertisements -




1 కొరింథీ 15:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

7 ఆ తరువాత యాకోబు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.

See the chapter Copy




1 కొరింథీ 15:7

Follow us:

Advertisements


Advertisements