1 కొరింథీ 15:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు. See the chapterపవిత్ర బైబిల్5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 ఆయన కేఫాకు తరువాత పన్నెండు మందికి కనబడ్డారు. See the chapter |