1 కొరింథీ 15:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరు పును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.” See the chapterపవిత్ర బైబిల్33 మోసపోకండి, “చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము33 మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” See the chapter |