1 కొరింథీ 15:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే. See the chapterపవిత్ర బైబిల్18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. See the chapter |