1 కొరింథీ 14:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా? See the chapterపవిత్ర బైబిల్36 దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేక అది మొదటిగా చేరుకున్న ప్రజలు మీరు మాత్రమేనా? See the chapter |