1 కొరింథీ 13:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. See the chapterపవిత్ర బైబిల్10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి. See the chapter |