1 కొరింథీ 12:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. See the chapterపవిత్ర బైబిల్5 ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. See the chapter |