1 కొరింథీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొక్కడే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. See the chapterపవిత్ర బైబిల్4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే. See the chapter |