1 కొరింథీ 12:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. See the chapterపవిత్ర బైబిల్22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, See the chapterతెలుగు సమకాలీన అనువాదము22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, See the chapter |