1 కొరింథీ 11:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. See the chapterపవిత్ర బైబిల్9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు గాని, పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడింది. See the chapter |