1 కొరింథీ 10:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు. See the chapterపవిత్ర బైబిల్5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 అయినాసరే, వారిలో అనేకమంది దేవుణ్ణి సంతోషపరచలేదు; కనుక వారి శరీరాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి. See the chapter |