1 కొరింథీ 10:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి. See the chapterపవిత్ర బైబిల్31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము31 నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా లేదా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి. See the chapter |