Online Bible

- Advertisements -




1 కొరింథీ 1:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు వెదుకుతారు.

See the chapter Copy




1 కొరింథీ 1:22

Follow us:

Advertisements


Advertisements