Online Bible

- Advertisements -




1 దిన 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వీరు తమపితరులయిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.

See the chapter Copy




1 దిన 7:9

Follow us:

Advertisements


Advertisements