Online Bible

- Advertisements -




1 దిన 27:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 లేవీయుల మీద: కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోనీయుల మీద: సాదోకు;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 లేవీయుల మీద: కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోనీయుల మీద: సాదోకు;

See the chapter Copy




1 దిన 27:17

Follow us:

Advertisements


Advertisements