Online Bible

- Advertisements -




1 దిన 26:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది. వీరంతా ఒకరి ప్రక్కన ఒకరు ఉండి కాపలా కాసేవారు:

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 షుప్పీమునకును హోసాకును పడమటితట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు. భటులు ఒకరి ప్రక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది. వీరంతా ఒకరి ప్రక్కన ఒకరు ఉండి కాపలా కాసేవారు:

See the chapter Copy




1 దిన 26:16

Follow us:

Advertisements


Advertisements