Online Bible

- Advertisements -




1 దిన 25:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 పదకొండ వది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 పదకొండోది అజరేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

18 పదకొండవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ అజరేలు కుమారులు, బంధువులు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

See the chapter Copy




1 దిన 25:18

Follow us:

Advertisements


Advertisements