1 దిన 24:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ. See the chapterపవిత్ర బైబిల్27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ. See the chapter |