1 దిన 24:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో. See the chapterపవిత్ర బైబిల్26 మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో. See the chapter |