1 దిన 15:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది; See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఎలీషా పాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని, See the chapterపవిత్ర బైబిల్8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది; See the chapter |