1 దిన 15:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4-5 అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అహరోను సంతతి వారిని, లేవీయులను, See the chapterపవిత్ర బైబిల్4 అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే: See the chapter |